రేపు మూడు పండుగలు

రేపు మూడు పండుగలు
రేపు మూడు పండుగలు
టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, ఉగాది సందర్భంగా మూడు పండుగలను సెలబ్రేట్  చేసుకుంటున్నామని ట్వీట్ చేసారు. దీనిలో  ''ఏప్రిల్ 8వ తేదీన మా అందరికీ నిజమైన పండుగ  రోజు'' అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రేపు ఉగాది పండుగతో పాటు, పవన్ సినిమా విడుదలవుతుండటం, ఆమె కొడుకు అకీరా నందన్ పుట్టిన రోజు కూడా కావటం ఈ సంతోషానికి కారణంగా పేర్కొన్నారు.
 

0/Post a Comment/Comments