సూర్య 24 మూవీ ట్రైలర్

వైవిధ్యభరితమైన సినిమాలతో మన ముందుకు వచ్చే తమిళ హీరో సూర్య 24 అనే సైన్స్ ఫిక్షన్ చిత్రం లో నటిస్తున్నాడు.  విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. నిన్న శిల్ప కళా వేదికలో చిత్ర ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. ఎఆర్ రెహమాన్ సంగీతం సంగీతం అందించిన ఈ చిత్రం మే నెల లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ను కూడా విడుదల చేసారు.

0/Post a Comment/Comments