సిద్ధిపేట మున్సిపాలిటీ టిఆర్ఎస్ కైవసం |
సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మున్సిపాలిటీ ని కైవసం చేసుకున్నప్పటికీ, ముందు అనుకున్నట్టుగా పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మొత్తం 34 స్థానాలలో టిఆర్ఎస్ 22, కాంగ్రెస్ 2, బిజెపి 2, ఇండిపెండెంట్లు 7 మరియు ఎంఐఎం 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. గెలిచిన ఏడుగురు ఇండిపెండెంట్లలో ఆరుగురు టిఆర్ఎస్ రెబెల్స్ కాగా ఒకరు టిడిపి రెబెల్.
Post a Comment