సరైనోడు ట్రైలర్ విడుదల

బోయపాటి శీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సరైనోడు చిత్రం ఏప్రిల్ 22 న విడుదలవనుంది. వైజాగ్ లో భారీ ఎత్తున నిర్వహించిన ఆడియో సెలబ్రేషన్స్ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

Labels:

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget