మోడీతో సెల్ఫీ |
సౌదీ అరేబియా పర్యటన లో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రియాద్ లోని పూర్తిగా మహిళా ఉద్యోగులతో నడిచే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కార్యాలయాన్ని సందర్శించారు. మోడీ కి టీసీఎస్ ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. దీనిలో దాదాపు 1000 మంది మహిళలు పని చేస్తుండగా, అందులో 85% మహిళలు సౌదీ అరేబియా కు చెందినవారు. ఈ మహిళా కేంద్రాన్ని TCS 2013 లో నెలకొల్పింది.
ఈ సందర్భంగా ప్రధాని మహిళా ఉద్యోగులతో ముచ్చటించారు. కొందరు ఉద్యోగినులు మోడీతో సెల్ఫీలు దిగారు. మహిళా సాధికారితకు ఐటీ నిపుణులు పాటుపడాలని, తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని అన్నారు. అభివృద్ధిలో మహిళల తి పాత్ర చాలా ముఖ్యమైందని అన్నారు.

Post a Comment