సర్దార్‌తో లక్ష్మి రాయ్‌ స్పెషల్ సాంగ్ వీడియో

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌  కొత్త సినిమా సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ లో లక్ష్మి రాయ్‌ ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఈ సాంగ్ కు సంబంధించిన ప్రోమో ను గురువారం చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. కాజల్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఏప్రిల్ 8న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post