సోషల్ మీడియా లో పోలెనా

సోషల్ మీడియా లో పోలెనా
సోషల్ మీడియా లో పోలెనా
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిన్న కూతురు పోలెనా ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో కనిపిస్తున్నాయి. రేణూ దేశాయ్ నుండి విడిపోయిన తర్వాత పవన్, రష్యన్ అన్నా లెజెనోవాని వివాహం చేసుకున్నారు. అయితే చిరంజీవి కూతురు శ్రీజ వివాహం లో, అన్నా లెజెనోవా చిరంజీవి కుటుంబ సభ్యులతో కలసి కనిపించింది. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలలో లెజెనివాతో పాటు, పోలెనా కూడా కనిపించింది. పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ లకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు అకీరా, ఆరాధ్యలు ఉన్న విషయం తెలిసిందే.

0/Post a Comment/Comments

Previous Post Next Post