నాయకి ప్రమోషనల్‌ సాంగ్‌

త్రిష కథానాయకిగా నటిస్తున్ననాయకి సినిమా కు సంబంధించిన ప్రమోషనల్‌ సాంగ్‌ను  విడుదల చేసారు. ఈ సాంగ్ వీడియో లింక్‌ను త్రిష ట్విట్టర్ లో తన అభిమానులతో పంచుకున్నారు. దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ఈ పాటను విడుదల చేశారని పేర్కొన్నారు. త్రిష ఈ చిత్రం లో ఒక పాటను కూడా పాడారట. గిరిధర్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోవి దర్శకత్వం వహిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post