పిల్లలకు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాల్సిందే

పిల్లలకు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాల్సిందే
పిల్లలకు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాల్సిందే
ఏప్రిల్‌ 21 నుండి ఇండియన్ రైల్వే లో సీటు కావాలంటే పిల్లలకు కూడా పెద్దవాళ్ళ తో సమానంగా టికెట్ చార్జీలు ఉండనున్నాయి. ఇది 5 ఏళ్ల నుండి 12 ఏళ్ల పిల్లలకు వర్తిస్తుంది. టికెట్ రిజర్వు చేసుకునేటప్పుడే పిల్లలకు సీటు కావాలా.. లేదా అనే ఆప్షన్ ఉండనుంది. సీటు వద్దనుకుంటే ఇంతకూ ముందులా సగం చార్జీ ని వసూలు చేస్తారు. ఇప్పుడు సగం చార్జీతోనే పిల్లలకు సీటు పొందే సదుపాయం ఉంది. ఏప్రిల్‌ 21 నుండి ఈ సౌకర్యాన్ని తొలగించనున్నారు. 5 ఏళ్ళ లోపు పిల్లలకు టికెట్ తీసుకునే అవసరం ఉండదు.

0/Post a Comment/Comments