వైజాగ్ లో బాలయ్య, చెర్రీ, రాజేంద్రప్రసాద్ ల స్టూడియోలు

వైజాగ్ లో బాలయ్య, చెర్రీ, రాజేంద్రప్రసాద్ ల స్టూడియోలు
వైజాగ్ లో బాలయ్య, చెర్రీ, రాజేంద్రప్రసాద్ ల స్టూడియోలు
త్వరలో టాలీవుడ్ హీరోలు హీరోలు బాలకృష్ణ, రామ్ చరణ్ మరియు రాజేంద్రప్రసాద్ లు విశాఖపట్నంలో స్టూడియోలు నిర్మించనున్నారు. ఈ మేరకు స్థలం కావాలని ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించారు.

ఈ ముగ్గురు నటులు విశాఖలో సినిమా స్టూడియోలు నిర్మించే ఆలోచనలో ఉన్నారని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆంధ్ర ప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు వివరించారు. ఇవి సాకారమైతే టాలీవుడ్ లో కోట భాగాన్నైనా వైజాగ్ తరలించాలన్న చంద్రబాబు కోరిక ఫలిస్తుంది.

0/Post a Comment/Comments