తెలంగాణకు ఉరట

తెలంగాణకు ఉరట
తెలంగాణకు ఉరట
రెవిన్యూ లోటు లేని రాష్ట్రాలకు FRBM ఋణ పరిమితిని 3 నుండి 3.5 శాతానికి పెంచుతూ కేంద్ర కాబినెట్ నిర్ణయం తీసుకుంది. 14 వ ఆర్ధిక సంఘం ఈ మేరకు సిఫారసు చేయగా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది. దీనితో గుజరాత్, తెలంగాణ లాంటి రాష్ట్రాలకు వెసులుబాటు కలుగనుంది. FRBM పరిమితి ని పెంచవలసింది గా తెలంగాణ ప్రభుత్వం, ముఖ్య మంత్రి కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.

Post a Comment

Note: only a member of this blog may post a comment.

[blogger]

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget