అవసరమైతే అలా కూడా నటిస్తా

అవసరమైతే అలా కూడా నటిస్తా
అవసరమైతే అలా కూడా నటిస్తా
పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదంటోంది నటి గా మారిన మరాఠి మోడల్ నికిత గోఖలే. తను ఎక్స్ పోజింగ్ కు వ్యతిరేకమని చెప్పిన ఈ అమ్మడు ఇప్పుడు మాట మార్చడం విశేషం. ఇలా చెప్పి అందరి దృష్టిని ఆకర్షించి అవకాశాలు పొందాలని ప్రయత్నం చేస్తోంది.

ఇందులో తప్పేముంది. బ్యాండిట్ క్వీన్ కోసం సీమా బిశ్వాస్ నగ్నంగా నటించలేదా. పాత్రకు అనుగుణంగా ఆమె అలా నటించింది. నేను మాత్రం పాత్ర కోసం ఎందుకు అలా చేయకూడదు? అని ఎదురు ప్రశ్నిస్తోంది. ఇప్పుడే కెరీర్ ఆరంభిస్తున్నాను కాబట్టి ఫలానా పాత్రలే కావాలని డిమాండ్ చేయను. అంటూ చెప్తోంది.

0/Post a Comment/Comments