అవును... వాళ్ళిద్దరూ విడిపోయారు

అవును... వాళ్ళిద్దరూ విడిపోయారు
అవును... వాళ్ళిద్దరూ విడిపోయారు
గత కొన్ని నెలలుగా వస్తున్న వార్తలు నిజమయ్యాయి. బాలీవుడ్ జంట అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా ఖాన్ లు పరస్పర అంగీకారం తో విడిపోయారు.  17 ఏళ్ల వీరి వివాహ బంధం ముగిస్తున్నామంటూ అంటూ ఒక  సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. వీరికి అర్హాన్ అనే 14 ఏళ్ల కొడుకు కూడా ఉన్నాడు. అర్బాజ్ ఖాన్ సోదరుడైన ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ వారిని కలిపి ఉంచేందుకు చేసిన చివరి ప్రయత్నాలు ఫలించలేదు.

తమకు ఇప్పుడు ఒంటరితనం కావాలనీ, సమయం వచినప్పుడు తనే అన్నీ వెల్లడిస్తాననీ అప్పటివరకూ తమనేం అడగవద్దనీ ట్వీట్ చేసారు. అప్పటివరకూ తమపై  వచ్చే రూమర్లను నమ్మవద్దని కూడా అర్థించారు.A photo posted by Malaika Arora Khan (@malaikaarorakhanofficial) on

0/Post a Comment/Comments