![]() |
అనుష్కకు మద్దతుగా విరాట్ ట్వీట్ |
అనుష్క తో విడిపోవడం వల్లే విరాట్ కోహ్లి రాణిస్తున్నాడని సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్న వార్తలకు ప్రతిగా ఇవాళ విరాట్ ట్వీట్ చేసాడు. అనుష్క నా జీవితం లో పాజిటివిటీ నే తెచ్చింది. ఇలా ప్రచారం చేసే వాళ్ళకు సిగ్గుండాలి అని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
Shame on people for trolling @AnushkaSharma non-stop. Have some compassion. She has always only given me positivity pic.twitter.com/OBIMA2EZKu— Virat Kohli (@imVkohli) March 28, 2016
ఈ సమయం లో ఇలాంటి ప్రచారాలు చేయటం టీం ఇండియా కు కూడా మంచిది కాదు. ఇంకా వరల్డ్ కప్ కప్ అయిపోలేదు. విరాట్ కేవలం ఆట మీదే దృష్టి సారించాల్సి ఉంది. ఇటువంటి వాటితో అతని దృష్టి మరల్చటం సరి కాదు.
Post a Comment