అఫ్ఘనిస్థాన్ పార్లమెంట్‌పై ఉగ్రదాడి

అఫ్ఘనిస్థాన్ పార్లమెంట్‌పై ఉగ్రదాడి
అఫ్ఘనిస్థాన్ పార్లమెంట్‌పై ఉగ్రదాడి
కాబూల్ లోని అఫ్ఘనిస్థాన్ కొత్త పార్లమెంట్‌ భవనంపై ఉగ్రవాదులు రాకెట్ల తో విరుచుకు పడ్డారు. నాలుగు రాకెట్లతో దాడి చేయగా, వీటిలో ఒక  రాకెట్ పార్లమెంట్ ప్రాంగణం లోకి చొచ్చుక వచ్చినట్టు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.

అఫ్ఘనిస్థాన్ నూతన పార్లమెంట్ భవనాన్ని భారత ప్రభుత్వమే నిర్మించి బహుమతిగా అందించింది. జూన్ 2015లో కూడా ఈ భవనం పై ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే.

0/Post a Comment/Comments

Previous Post Next Post