శ్రీజ వెడ్డింగ్ వీడియో

బెంగళూర్‌లోని చిరంజీవి ఫార్మ్ హౌస్‌ లో చిన్నకూతురు శ్రీజ వివాహం మార్చి 28న జరిగిన విషయం తెలిసిందే . ఈ పెళ్లి వేడుకకు కేవలం సన్నిహితులనే ఆహ్వానించారు. ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి.

 

0/Post a Comment/Comments

Previous Post Next Post