‘అ..ఆ’ లో నితిన్ ఫస్ట్ లుక్ విడుదల

‘అ..ఆ’ లో నితిన్ ఫస్ట్ లుక్ విడుదల
‘అ..ఆ’ లో నితిన్ ఫస్ట్ లుక్ విడుదల
ఇవాళ హీరో నితిన్ బర్త్ డే సందర్బంగా ‘అ..ఆ’ (అనసూయ రామలింగం వర్సెస్‌ ఆనంద్‌ విహారి) లో ఈ హీరోకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని విడుదల చేసారు. ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది.

నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్‌లు నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకం పై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. దీనికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండగా, మిక్కీ జె మేయర్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post