సోమేశ్‌కుమార్ అనుకున్నది సాధించాడు |
GHMC కమిషనర్ గా పనిచేసిన సోమేశ్‌కుమార్ ను చాలా మంది తెలంగాణవాదిగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆయన తీసుకున్న నిర్ణయాలు తెలంగాణ కు అనుకూలమంటూ వివాదాస్పదమయ్యేవి కూడా. అటువంటి ఆయన్ని అధికారుల విభజనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు కేటాయించారు.
విభజనలో తమను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ సోమేశ్ కుమార్ తో పాటు హరికిరణ్, అనంతరామ్, షంషేర్, శ్రీజన, శివశంకర్, అమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతి, వాకాటి కరుణ , అభిలాష, అంజనీ కుమార్ మరియు రంగనాథ్‌లు క్యాట్‌కు అప్పీల్ చేసారు.
వీరిలో సోమేశ్‌కుమార్, అనంతరామ్, షంషేర్, అమ్రపాలి, రొనాల్డ్ రోస్, వాకాటి కరుణ, రంగనాధ్, అంజనీ కుమార్‌లను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడాన్ని క్యాట్ రద్దు చేసింది. ఇకనుంచి వీరు తెలంగాణలోనే పనిచేయాలని తీర్పు ఇచ్చింది.

Post a Comment