పిచ్చి పీక్స్ - హైజాకర్ తో సెల్ఫీ

పిచ్చి పీక్స్ - హైజాకర్ తో సెల్ఫీ
పిచ్చి పీక్స్ - హైజాకర్ తో సెల్ఫీ
ఈజిప్టు విమానం హైజాక్ కధ సుఖాంతం అయినా, దీనిలో ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.  ప్రయాణికుల్లో ఒకతను ఆత్మాహుతి జాకెట్ తో ఉన్న హైజాకర్ తో సెల్ఫీ దిగడం అందరినీ ఆశ్చర్యపరచింది. ఇప్పటివరకూ మాజీ భార్యను కలవటానికి విమానాన్ని హైజాక్ చేసిన హైజాకర్ మానసిక పరిస్థితి బాగాలేదు అనుకున్న వారికి ప్రయాణికుడి పిచ్చి కూడా దీనికేం తక్కువ లేదు అనిపించేలా ఉంది.

0/Post a Comment/Comments