సినిమాల్లోకి మరో ఇద్దరు వారసులు

సినిమాల్లోకి మరో ఇద్దరు వారసులు
సినిమాల్లోకి మరో ఇద్దరు వారసులు
బాలీవుడ్ లోకి మరో ఇద్దరు స్టార్ వారసులు సైఫ్ అలీ ఖాన్ కూతురు సరా అలీఖాన్‌, షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ ఖట్టర్‌లు ఎంట్రీ ఇవ్వనున్నారు. కరణ్ జోహార్ నిర్మించనున్న స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌ సీక్వెల్ ద్వారా వీరిద్దరూ వెండితెర కు పరిచయం కానున్నారు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌ తో అలియా భట్‌, వరుణ్ ధావన్‌, సిద్ధార్థ మల్హోత్రా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్లు అయిన విషయం తెలిసిందే. కరణ్ జోహార్ ఈ మధ్య సీక్వెల్ తీస్తున్నట్టు ప్రకటించాడు. కానీ నటీ, నటులను ధృవపర్చలేదు. సరా సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కూతురు కాగా ఇషాన్, షాహిద్ కు సవతి సోదరుడు.

0/Post a Comment/Comments

Previous Post Next Post