వెబ్ అప్లికేషన్స్ నుండి వాయిస్ కాల్స్ |
త్వరలో స్కైప్, వాట్సాప్, వైబర్ ల నుండి మొబైల్ ఫోన్ లకు మరియు ల్యాండ్ లైన్ లకు ఫోన్ చేసే అవకాశం రానుంది. కేంద్ర ప్రభుత్వ సమక్షంలో ఇంటర్నెట్ సేవలు అందిస్తున్న సంస్థలకు, టెలికం ఆపరేటర్లకు మధ్య కుదిరిన అంతర్గత ఒప్పందం లో భాగంగా ఈ సౌకర్యం అందుబాటులోకి రానుంది. అమెరికా వంటి దేశాలలో ఈ సౌకర్యం ఎప్పటినుండో అందుబాటులో ఉంది.
వినియోగదారులకు మేలు కలిగించే ఈ సౌకర్యం వల్ల కాల్ రేట్లు మరింత తగ్గిపోయే అవకాశం ఉందని టెలికాం సంస్థలు భావిస్తున్నాయి. ఇది ముకేష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కు మేలు కలిగించే అవకాశం ఉంది. త్వరలో ఈ సంస్థ 4G వాయిస్ సేవలు ప్రారంభించనున్నది.

Post a Comment