సుప్రీంకోర్టుకు రోజా |
ఏపీ శాసనసభ నుంచి ఏడాదిపాటు సస్పెన్షన్ కు గురైన నగరి ఎమ్మెల్యే రోజా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆవిడ పిటిషన్‌ను స్వీకరించి విచారణ ను శుక్రవారానికి వాయిదా వేసింది.
ఇదే విషయమై రోజా హైకోర్టుకు వెళ్ళగా ఈ సస్పెన్షన్‌ను హైకోర్టు సింగిల్ బెంచ్ రద్దు చేసింది. దీనిపై ఏపీ శాసనసభ కార్యదర్శి డివిజన్ బెంచ్‌కు వెళ్ళగా, సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు రద్దయింది.

Post a Comment