కేజ్రీవాల్ సంచలన నిర్ణయం |
ఢిల్లీ ప్రభుత్వం VAT ను 12.5% నుండి ఏకంగా 5%కి తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనివల్ల స్వీట్లు, తినుబండారాలు, రెడీమేడ్ దుస్తులు, బాటరీలు, కాలుష్యం కలుగ చేయని వాహనాలు మరియు మార్బుల్ రేట్లు తగ్గనున్నాయి. ఏ రాష్ట్రం లోనూ ఇంత తక్కువ VAT లేదు.
ఢిల్లీ ప్రభుత్వం సోమవారం రోజు 46,600 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. దీనిలో ప్రణాళికా పద్దు కింద 20,600 కోట్లు ఖర్చు చేయనున్నారు. కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఢిల్లీలో ఎక్కువగా ఉన్న మధ్యతరగతిని ఆకట్టుకొనే నిర్ణయాలు తీసుకొంటున్నది. గత సంవత్సరం కరెంటు బిల్లులు, నీటి బిల్లులు తగ్గించిన విషయం తెలిసిందే.

Post a Comment