ఇన్పోసిస్ ఉద్యోగి కథ విషాదాంతం |
మార్చ్ 22న బ్రస్సెల్స్ లో జరిగిన బాంబు పేలుళ్ళ తర్వాత కనిపించకుండా పోయిన ఇన్ఫోసిస్ ఉద్యోగి రాఘవెంద్రన్ గణేషన్ మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు.
గణేషన్ చివరిసారిగా మెట్రో రైలు నుంచి పోన్ చేసినట్లు గుర్తించారు. దానితో మాల్ బీక్ స్టేషన్ లో జరిగిన పేలుళ్ళలో గాయపడిన వారిలో ఉన్నారేమో అనుకున్నారు. కానీ చివరకు అక్కడే మృతి చెందినట్లు ఎంబసి అధికారులు వెల్లడించారు.
I am deeply pained to inform that Brussels authorities hv identified Raghavendran as one of the victims of terror blasts in Brussels. /1— Sushma Swaraj (@SushmaSwaraj) March 28, 2016
RIP Raghvendran!The Belgian authorities hv identified Raghvendran as 1 of d victims f barbarian terror attacks of March 22.@SushmaSwaraj 1/2— India in Belgium (@IndEmbassyBru) March 28, 2016
Mortal remains r in process of being handed2family f Raghvendran to be taken 2 India from Amsterdam airport.@gauravcsawant @aditi_tyagi— India in Belgium (@IndEmbassyBru) March 28, 2016
Post a Comment