నేను 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను

నేను 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను
నేను 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టాను
ఇవాళ తాను నట జీవితం లో 13 వ సంవత్సరం లోకి  అడుగు పెట్టానని హీరో అల్లు అర్జున్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఇతను తెలుగు సినీ రంగంలోకి  గంగోత్రి సినిమాతో  హీరో గా ప్రవేశించాడు. ఈ సినిమాకు రాఘవేంద్ర రావు గారు దర్శకత్వం వహించారు. అంతకు ముందు చిరంజీవి నటించిన డాడీ సినిమా లో కూడా డాన్సర్ గా కొద్దిసేపు కనిపించాడు. తన 13 సంవత్సరాల నట జీవితాన్ని ప్రతిబింబించే ఫోటో ను కూడా షేర్ చేసాడు. ఈ హీరో నటించిన సరైనోడు ఏప్రిల్ లో విడుదల కానుంది.

0/Post a Comment/Comments

Previous Post Next Post