ఈ పెళ్లి ఖర్చు 6800 కోట్లు

ఈ పెళ్లి ఖర్చు 6800 కోట్లు
ఈ పెళ్లి ఖర్చు 6800 కోట్లు
రష్యన్ చమురు, మీడియా దిగ్గజం మిహాయిల్ గుత్సరీవ్ తన కుమారుడి వివాహాన్ని అత్యంత వైభవంగా జరిపించారు. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహంగా చెప్పుకుంటున్న దీనికి సుమారు బిలియన్ డాలర్లు (6800 కోట్ల రూపాయలు) ఖర్చయినట్లు భావిస్తున్నారు.
 
మాస్కోలోని సఫియా బాంక్వెట్ హాల్లో భారీ పుష్పాలంకృత వేదికపై జరిగిన ఈ వేడుకలో మిహాయిల్ గుత్సరీవ్ కుమారుడు గుత్సరీవ్ (28), విద్యార్థి ఖదీజా ఉజకోవ్‌ (20) ని పెళ్లి చేసుకున్నారు.  జెన్నీఫర్ లోపెజ్, ఎన్రిక్  ఇగ్లేసియాస్ లాంటి సెలబ్రిటీలు ఆహుతులను అలరించారు. పెళ్ళికూతురు కోసం వజ్రాలు పొదిగిన శ్వేతవర్ణపు వెడ్డింగ్ డ్రెస్‌ను పారిస్ తెప్పించారు. 


0/Post a Comment/Comments

Previous Post Next Post