కోహ్లికి మాల్య ప్రశంస

కోహ్లికి మాల్య ప్రశంస
కోహ్లికి మాల్య ప్రశంస
ఆస్ట్రేలియా తో జరిగిన మ్యాచ్ లో అద్బుతమైన పదర్శన కనబరచి టీం ఇండియాను సెమీ ఫైనల్ చేర్చిన విరాట్ కోహ్లి కి అన్ని వైపుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ మాల్య కూడా ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపాడు.

అండర్ 19 ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లిని ఐపీఎల్ లో RCB  టీంలోకి తీసుకున్నప్పుడు  మేము తీసుకున్నది ప్రపంచం లోనే అత్యుత్తమ బ్యాట్స్ మన్ అని మాకు తెలియలేదు.... కంగ్రాట్స్. ఇంకా సెమీఫైనల్ లో తలపడనున్న కోహ్లి, క్రిస్ గేల్ ఇద్దరికీ శుభాకాంక్షలు తెలిపారు. 

0/Post a Comment/Comments