బాహుబలికి నేషనల్ అవార్డు

బాహుబలికి నేషనల్ అవార్డు
బాహుబలికి నేషనల్ అవార్డు
బాహుబలి సినిమాకి అరుదైన గౌరవం లభించింది. అరవై మూడవ జాతీయ చలన చిత్ర అవార్డులలో ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చలన చిత్రం అవార్డు లభించింది. ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ నిర్మించగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రభాస్, రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా నటించారు.

ఇంకా ఉత్తమ నటుడిగా అమితాబ్ బచ్చన్ (పికు ), ఉత్తమ నటి గా కంగనా రనౌత్ (తను వెడ్స్ మను రిటర్న్స్),  ఉత్తమ దర్శకుడిగా సంజయ్ లీలా భన్సాలీ (బాజీరావ్ మస్తానీ) ఎంపికయ్యారు.

0/Post a Comment/Comments