ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యేలకు గిఫ్ట్స్- ఐపోన్ 6 ప్లస్

 ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యేలకు గిఫ్ట్స్-  ఐపోన్ 6 ప్లస్
 ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్యేలకు గిఫ్ట్స్-  ఐపోన్ 6 ప్లస్
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఎమ్మెల్యేలందరికీ ఆపిల్ ఐపోన్ 6 ప్లస్ లను బహుమతిగా ఇచ్చారు. దీనితో పాటు తిరుపతి ప్రసాదం, అరకు కాఫీ పొడి లను కూడా అందించారు. అసలే లోటు బడ్జెట్ అంటూ ఎమ్మెల్యేలకు ఐపోన్ 6 ప్లస్ లాంటి గిఫ్టులెందుకో, అది కూడా ప్రభుత్వ దుబారా ఎక్కువైందని కాగ్ మొట్టికాయలు వేసిన రోజే కావటం గమనార్హం. కాగా, కొన్నిరోజుల క్రితం బీహారులో ఎమ్మెల్యేలకు, విద్యాశాఖ గిఫ్ట్ లు ఇవ్వగా అది అక్కడ పెద్ద వివాదంగా మారింది. దానితో చాలామంది ఎమ్మెల్యేలు గిఫ్ట్స్ తిరిగి వెనక్కి ఇచ్చేసారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post