ఈజిప్ట్ విమానం హైజాక్ సుఖాంతం

ఈజిప్ట్ విమానం హైజాక్ సుఖాంతం
ఈజిప్ట్ విమానం హైజాక్ సుఖాంతం
ఇవాళ హైజాక్ కు గురైన ఈజిప్ట్ విమానం లోని ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. హైజాకర్ ను అరెస్ట్ చేసినట్టు ఎయిర్ ఈజిప్ట్ వర్గాలు తెలియ చేసాయి.

సీఫ్‌ ఎల్డిన్ ముస్తాఫా అనే ఈజిప్టు వ్యక్తి  ఈ విమానాన్ని హైజాక్ చేసినట్టు చెబుతున్నారు. అలెగ్జాండ్రియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఇతను సైప్రస్‌లో ఉన్న తన మాజీ భార్యను చూసేందుకు, ఆమెతో  మాట్లాడేందుకు ఈ హైజాక్ చేసాడు.

0/Post a Comment/Comments

Previous Post Next Post