ఈజిప్ట్ విమానం హైజాక్

ఈజిప్ట్ విమానం హైజాక్
ఈజిప్ట్ విమానం హైజాక్
ఈజిప్ట్ కు చెందిన విమానం హైజాక్ కు గురైంది. ఈజిప్ట్ ఎయిర్  (ఫ్లైట్ నెంబర్ MS181) కు చెందిన ఈ విమానం అలెగ్జాండ్రియా నుండి కైరో కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. హైజాకర్ దీనిని సైప్రస్ లోని లార్నాక  విమానాశ్రయం లో ల్యాండ్ చేయించాడు. ఆ సమయంలో విమానంలో 81 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో నలుగురు విదేశీయులను, విమాన సిబ్బందిని మినహా అందరినీ వదిలిపెట్టాడు.

0/Post a Comment/Comments

Previous Post Next Post