మా అబ్బాయిని తిట్టొద్దు |
బ్యాంకులకు భారీ మొత్తంలో ఎగవేసి ఇండియా నుండి పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా ఇవాళ మళ్లీ ట్విట్టర్ లో స్పందించాడు. కావాలంటే నన్నుతిట్టండి కానీ, నా కొడుకును మాత్రం ఏమీ అనొద్దు అని ట్వీట్ చేశాడు.
నా వ్యాపారాలతో నా కొడుకుకు ఏ మాత్రం సంబంధం లేదు. అనవసరం గా సిద్ మాల్యా పైన ద్వేష భావం చూపొద్దు అన్నాడు. మాల్యా బ్యాంకులకు 9000 కోట్ల రూపాయల బకాయి ఉన్నాడు.
My son Sid @sidmallya does not deserve all this abuse as he had nothing to do with my business. Slam me if you must but not a young man.— Vijay Mallya (@TheVijayMallya) March 29, 2016
Post a Comment