HomeCinema బ్రహ్మోత్సవం సీన్ లీక్ byChandra -16:24:00 0 బ్రహ్మోత్సవం సినిమాలో కొన్ని సెకెన్ల సీన్ లీక్ అయింది. లీక్ అయిన సీన్ మహేష్ బ్లూ కలర్ షర్ట్ ధరించి నడుచుకుంటూ వస్తుండగా, అతనిని సమంత ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు.
Post a Comment