ఓవైసీ పై పాకిస్థానీ విమర్శ

ఓవైసీ పై పాకిస్థానీ విమర్శ
ఓవైసీ పై పాకిస్థానీ విమర్శ
భారత్ మాతా కీ జై అననన్న అసదుద్దీన్ ఓవైసీని  పాకిస్థాన్ అధ్యక్షుడు నవాజ్ షరీఫ్ కుమార్తె మరియా కూడా విమర్శించారు. ఆమె ట్విట్టర్ ద్వారా తన అబిప్రాయాన్ని ఈ విధంగా చెప్పారు

ఇంతకాలం భారతదేశంలోనే  ఉంటూ భారత్ మాతాకీ జై అనని వారు పాకిస్థాన్ కు ఎందుకని ప్రశ్నించారు. భారత్ కే పనికిరాని వారు పాకిస్థాన్ కు అనవసరమని ఆమె అన్నారు. ఇండియన్స్  అలాంటివారిని పాకిస్థాన్ పంపేస్తామని అంటున్నారని, అలాంటివారు పాకిస్థాన్ కు మాత్రం ఎందుకన్న విషయం గ్రహించాలని ఆమె అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post