లక్నవరం లేక్ లో కాటేజీలు |
లక్నవరంలో పకృతి ప్రేమికుల కోసం కొత్తగా లేక్ మద్యలో వుడెన్ కాటేజీలను TSTDC నిర్మించింది. ఈ మధ్య లక్నవరం లేక్ కు పర్యాటకుల తాకిడి ఎక్కువ కావటంతో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. వీటిని ఏప్రిల్ లో సానియా మీర్జా, సైనా నెహ్వాల్ లతో ప్రారంభించాలని భావిస్తున్నారు.
రెండు పాత కాటేజీలను రెనోవేట్ చేయటం తో పాటు కొత్తగా రెండింటిని ఇక్కడ నిర్మించారు. లక్నవరం లేక్ లోని ఐలాండ్ లో వీటిని అందంగా, అధునాతనంగా తీర్చిదిద్దారు. వీటికి సోలార్ పవర్ సౌకర్యం కూడా కల్పించారు. ఇప్పటికే ఎండలు ముదురుతుండటం తో ఏప్రిల్ నాటికి నీటి మట్టం మరింత తగ్గి ఆకర్షణ కోల్పోతుందేమోనని భయపడుతున్నారు.

Post a Comment