తెలుగు డబ్బింగ్ చెప్పిన కాజల్

తెలుగు డబ్బింగ్ చెప్పిన కాజల్
తెలుగు డబ్బింగ్ చెప్పిన కాజల్
హీరొయిన్ కాజల్ సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రంలో పవన్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కాజల్ యువరాణి పాత్రను చేసిందట. మూడు భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ఈ  సినిమా కోసం సొంతగా డబ్బింగ్ చెప్పిందట. కాజల్ తెలుగులో డబ్బింగ్ చెప్పటం ఇదే తొలిసారి. డబ్బింగ్ చెప్పడానికి మొదట భయపడ్డా, చెప్పిన తర్వాత సంతోష పడ్డానని తెలిపింది. తమన్నా కూడా ఈ మధ్యే మొదటి సారి తెలుగులో ఊపిరి సినిమా కోసం డబ్బింగ్ చెప్పింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post