విజయ్ మాల్యాకు గడువు పెంచిన ఈడీ

విజయ్ మాల్యాకు గడువు పెంచిన ఈడీ
విజయ్ మాల్యాకు గడువు పెంచిన ఈడీ
బ్యాంకులకు 9వేల కోట్ల ఎగవేత, మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్ ఫిషర్ అధినేత ను మార్చ్ 18 న హాజరు కావాలని ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు పంపింది. మాల్యా హాజరుకాకపోగా తనకు ఏప్రిల్ వరకు గడువు కావాలని అడగటం తో, ముంబైలో తన కార్యాలయానికి ఏప్రిల్ 2న హాజరు కావాలని తాజా సమన్లు జారీ చేసింది. రెండవ సారి కూడా హాజరు కాకపోతే మళ్లీ గడువు పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మూడవసారి హాజరు కాకపొతే అరెస్ట్ వారెంట్ జారీ అయ్యే అవకాశం ఉంది.

0/Post a Comment/Comments