శక్తిమాన్ ని గాయపరచిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే గణేష్ జోషి అరెస్టు |
గత సోమవారం జరిగిన నిరసన ప్రదర్శనలో పోలీసు గుర్రాన్ని (శక్తిమాన్) గాయపరచిన కేసులో బీజేపీ ఎమ్మెల్యే జగన్ జోషిని ఇవాళ డెహ్రాడూన్ లో ఉత్తరాఖండ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ గాయపరచిన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవటంతో ఎమ్మెల్యే పైన, పోలీసులపైన ఒత్తిడి పెరిగింది. కాగా ఈ దీనిలో గాయపడిన గుర్రానికి కాలుని తొలగించవలసి వచ్చింది.
అరెస్టైన ఎమ్మెల్యే గణేష్ జోషి దీనిని అధికార కాంగ్రెస్ కుట్రగా అభివర్ణించారు. తాను దాడి చేశాననడం సరికాదన్నారు. కర్ర ఎత్తిన మాట నిజమేననీ, కానీ తాను కొట్టలేదని అన్నారు.
అరెస్టైన ఎమ్మెల్యే గణేష్ జోషి దీనిని అధికార కాంగ్రెస్ కుట్రగా అభివర్ణించారు. తాను దాడి చేశాననడం సరికాదన్నారు. కర్ర ఎత్తిన మాట నిజమేననీ, కానీ తాను కొట్టలేదని అన్నారు.
Post a Comment