ఊపందుకున్న తాత్కాలిక సచివాలయ పనులు

ఊపందుకున్న తాత్కాలిక సచివాలయ పనులు
ఊపందుకున్న తాత్కాలిక సచివాలయ పనులు
భారీ నిర్మాణ మెషినరి, వందలాది మంది వర్కర్లు, నిరంతరాయంగా నిర్మాణ సామగ్రి తో  తిరుగుతున్న లారీలు, ట్రాక్టర్లు వెలగపూడి లోని తాత్కాలిక సచివాలయం ప్రతిపాదించిన ప్రదేశంలో కనిపిస్తున్న దృశ్యాలివి. ఇక్కడ పనులు జరుగుతున్న తీరు సచివాలయ నిర్మాణం అనుకున్న సమయంలోనే పూర్తి అవుతుందన్న ఆశలు కల్పిస్తున్నాయి.

సచివాలయానికి వచ్చే మందడం - ఐనవోలు రోడ్డు విస్తరణ కూడా జరగనుంది. ఈ భారీ నిర్మాణ మెషినరి, నిర్మాణ పద్దతులు ఇక్కడి వారికి కొత్త కావటం తో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు.  నిర్మాణంలో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ కు చెందిన కార్మికులు పాల్గొంటున్నారు. ఇక్కడి స్థానికులకు కూడా నిర్మాణం లో ఉపాధి కల్పించాలని వారు కోరుకుంటున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post