లారీ డ్రైవర్ కొడుకు మేయరయ్యాడు

ఒక లారీ డ్రైవర్ కొడుకు, చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్నాడు, ఒకప్పుడు వైన్ షాప్ లో పనిచేసాడు, తరువాత రాజకీయాలలో చేరి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు, ఇప్పుడు నగర మేయర్ గా ఎన్నికయ్యాడు. సినిమా కథలా ఉందా?
లారీ డ్రైవర్ కొడుకు మేయరయ్యాడు
లారీ డ్రైవర్ కొడుకు మేయరయ్యాడు
 ..... ఇది వరంగల్ మేయర్ గా ఎన్నికైన 44 సంవత్సరాల నన్నపునేని నరేందర్ జీవిత కథ.

1995 లో రాజకీయాల్లోకి ప్రవేశించిన నరేందర్ మొదట తెలుగుదేశం పార్టీలో వున్నాడు. 2005 లో కూడా కార్పొరేటర్ గా ఎన్నికైన ఇతను 2009 లో టిఆర్యస్  పార్టీ లో చేరాడు.

0/Post a Comment/Comments

Previous Post Next Post