విమాన ప్రమాదంలో 22 మంది మృతి

విమాన ప్రమాదంలో  22 మంది మృతి
విమాన ప్రమాదంలో  22 మంది మృతి
ఈక్వెడార్ లోని తూర్పు పస్తాజ ప్రావిన్స్ లో సైనిక విమానం కూలి 22 మంది సైనిక సిబ్బంది మృతిచెందారు. 22 మంది ప్రయాణిస్తున్న ఈ విమానంలో ఏ ఒక్కరూ బ్రతికే అవకాశం లేదని సైనికాధికారులు తెలియచేసారు. ఈ దుర్ఘటన కు కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆ దేశ  చరిత్రలోనే ఇది అత్యంత పెద్ద విమాన ప్రమాదం కావటం గమనార్హం.

ఆ దేశ ప్రెసిడెంట్  Rafael Correa ఈ విషయాన్ని ట్విట్టర్ లో నిర్ధారించారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post