ఆమె కిరీటాన్ని లాగేసుకున్నారు |
క్రిస్టేలీ కార్డీ అనే యువతి నాలుగు నెలల క్రితం మిస్ యూనివర్స్ పోర్టారికో కిరీటాన్ని గెల్చుకుంది. ఇప్పుడు ఆమెకు ఇచ్చిన కిరీటాన్ని నిర్వాహకులు తిరిగి తీసేసుకున్నారు. అయితే ఆమె మిస్ పోర్టారికోగా సెలక్ట్ అయిన తర్వాత ఓ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు కెమెరాలంటే అస్సలు ఇష్టం ఉండదనీ, వాటిని చూస్తే భయమనీ అంటూ మాట్లాడటమే ఆమెకు ఈ కష్టాల్ని తెచ్చిపెట్టింది.
ఈ ఇంటర్వ్యూ చూసిన నిర్వాహకులు ఆమె ప్రవర్తన రూడ్ గా ఉందనీ, ఆమె ఆటిట్యూడ్ సరిగ్గా లేదని, ఆమె మిస్ పోర్టారికో టైటిల్‌కు తగదని తేల్చారు. ఇప్పుడు క్రిస్టేలీ కార్డీ కోర్టుకు వెళ్ళే పనిలో ఉన్నారు.
ఈ ఇంటర్వ్యూ చూసిన నిర్వాహకులు ఆమె ప్రవర్తన రూడ్ గా ఉందనీ, ఆమె ఆటిట్యూడ్ సరిగ్గా లేదని, ఆమె మిస్ పోర్టారికో టైటిల్‌కు తగదని తేల్చారు. ఇప్పుడు క్రిస్టేలీ కార్డీ కోర్టుకు వెళ్ళే పనిలో ఉన్నారు.
Post a Comment