మరీ ఇంత లేటా?

మరీ ఇంట లేటా?
మరీ ఇంత లేటా?
ఎట్టకేలకు ధనంజయ ట్రావెల్స్‌ యజమానికి  తెలంగాణ రవాణా శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. బస్సు రిజిస్ట్రేషన్‌, పర్మిట్‌ లను రద్దు చేసేందుకు నోటీసులు జారీచేసినట్టు అధికారులు తెలిపారు. సోమవారం జరిగిన ప్రమాదానికి నోటీసులు ఇంత ఆలస్యంగా జారీ చేయటానికి గల కారణాలు అడిగితే దేనికైనా ఒక ప్రొసీజర్ ఉంటుందనీ, యజమాని ఎవరో తెలియటానికి ఇంత సమయం పట్టిందనీ వింత కారణాలు చెప్పారు. 

ఈ నెల 15న న ధనుంజయ ట్రావెల్స్ చెందిన ఏపీ 28 టీబీ 1166 నంబరు గల బస్సు ప్రమాదానికి గురైంది. విజయవాడ సమీపంలోని సూరాయపాలెం వద్ద జరిగిన ఈ ఘోర ప్రమాదంలో ఉస్మానియా మెడికల్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థులు మృతిచెందారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post