ఏ4 ఛాలెంజ్ గురించి మీకు తెలుసా?

ఏ4 ఛాలెంజ్ గురించి మీకు తెలుసా?
ఏ4 ఛాలెంజ్ గురించి మీకు తెలుసా?
సోషల్ మీడియాలో విస్తృతమవుతున్న కొత్త ఛాలెంజ్ పేరు ఏ4 ఛాలెంజ్. దీనిలో అమ్మాయిలు ఎ4 సైజ్ పేపర్ తో తమ నడుమును పోల్చుకుంటారు. తాము సన్న జాజులమని తమ నడుము ఎ4 సైజ్ పేపర్ కన్నా తక్కువ ఉందని చూపడమే దీని ఉద్దేశ్యం. ఈ ట్రెండ్ చైనాలో మొదలైనా, ప్రపంచమంతటా పాకుతోంది.

ఎ4 సైజ్ పేపర్ వెడల్పు కేవలం 21 సెంటీ మీటర్లే. నిపుణులు ఈ ధోరణి ప్రమాదకరమనీ, సన్నగా ఉండటమొక్కటే ముఖ్యం కాదనీ హెచ్చరిస్తున్నా, ఈ ఏ4 ఛాలెంజ్ మాత్రం ఆగట్లేదు. మీడియాలో ఈ చాలెంజ్ పై సెటైర్లు కూడా బాగానే పేలుతున్నాయి. 

0/Post a Comment/Comments

Previous Post Next Post