థాకరేని చంపాలనుకున్నాం

థాకరేని చంపాలనుకున్నాం
థాకరేని చంపాలనుకున్నాం
పాకిస్తానీ అమెరికన్ టెర్రరిస్ట్ డేవిడ్ హెడ్లీ (55) గురువారం రోజు ముంబై కోర్టులో విచారణ సందర్బంగా లష్కరే తోయిబా (LeT)  బాల్  థాకరేని చంపాలనుకున్నట్టు వెల్లడించారు. ఈ విషయమై రెండుసార్లు ప్రయత్నించినప్పటికీ విఫలమైనట్లు తెలిపాడు.

డేవిడ్ హెడ్లీ 26/11 ముంబై టెర్రర్ ఎటాక్ కేసులో అప్రూవర్ గా మారాడు. ఈ కేసులో నిందితుడు అబూ జిందాల్ కి లాయర్ అయిన అబ్దుల్ వాహేబ్ ఖాన్ తో సంభాషణ సందర్బంగా ఈ విషయం తెలియచేసాడు. ప్రస్తుతం అమెరికా జైలు లో ఉన్న  హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post