ఈ సారి ఐఫిల్ టవర్ పై ఏదేశ జండా కనిపించాలి?

ఈ సారి ఐఫిల్ టవర్ పై ఏదేశ జండా కనిపించాలి?
ఈ సారి ఐఫిల్ టవర్ పై ఏదేశ జండా కనిపించాలి?
ఈ ప్రశ్న ఐయస్ ఉగ్రవాదులు ఆన్ లైన్ పోల్ లో అడిగిన ప్రశ్న ఇది. బెల్జియం లోని బ్రస్సెల్స్ లో ఉగ్రదాడులు జరగటంతో ఆ దేశానికి సంఘీభావంగా ఐఫిల్ టవర్ ను బెల్జియం జండా రంగులు గల విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీనితో ఉగ్రవాదులు ఆన్ లైన్ ఈ పోల్ నిర్వహించారు. అంటే వారు మరో దేశం పై దాడికి సమాయుత్తమవుతున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post