కడియం శ్రీహరి ఇప్పటికి సేఫేనా??

కడియం శ్రీహరి ఇప్పటికి సేఫేనా??
కడియం శ్రీహరి ఇప్పటికి సేఫేనా??
తెలంగాణ లో ఉపఎన్నికలు, స్థానిక సంస్థలు ముగిసిన తర్వాత కాబినెట్ లో మార్పుల గురించి ఊహాగానాలు మొదలయ్యాయి. కడియం శ్రీహరిని కూడా తొలగిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. తెలంగాణ అధికార పార్టీ నేతలు ఈ రూమర్లని  ఖండిస్తున్నారు. దీనికి వివిధ కారణాలు చెబుతున్నారు. 

- కడియం ను కెసిఆర్ ఏరి కోరి కతెచుకున్నారు. ఎవరికైనా సమర్ధత నిరూపించుకోవటానికి సమయం కావాలి. ఇంతలోనే తీసెయ్యటం పార్టీలోకి  మంచి సంకేతాల్ని పంపదు.
- కడియం నిజాయితీ పరుడు. అతనిపైన అవినీతి ఆరోపణలేం రాలేదు.
- కడియం దళిత నేత. తీసేయటం దళితులకు కోపం తెప్పించవచ్చు. ఆ స్థాయి మరో దళిత నేత తక్షణం అందుబాటులో లేరు.

0/Post a Comment/Comments

Previous Post Next Post