పవన్‌కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఆడియో విడుదల సందర్బంగా జర్మనీలో ఆయన అభిమానులు ఫ్లాష్‌మాబ్ నిర్వహించారు. పవన్ చిత్రాల్లోని పాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. జర్మనీలో స్థిరపడిన పవన్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ వీడియోను ఇక్కడ చూడొచ్చు.
Post a Comment