తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందా? |
ఈ మధ్య తెలంగాణ అప్పుల గురించి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఇది నిజమేనా?, రాష్ట్రానికి అన్ని అప్పులు ఉన్నాయా? రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీ లో ఈ ప్రశ్న కు సమాధానం ఇచ్చారు. ఆయన చెప్పిన ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఋణాలు అదుపులోనే ఉన్నాయి. రాష్ట్ర మొత్తం ఋణ భారం 83,846 కోట్ల రూపాయలు. ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తి (Gross State Domestic Product - GSDP) లో 16% కి సమానం.
చత్తీస్ ఘడ్ ఈ విషయం లో 14.3 % తో అగ్రస్థానం లో ఉండగా తెలంగాణ దేశం లోనే రెండవ స్థానంలో ఉంది. మిగతా రాష్ట్రాలకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఋణాల శాతాన్ని చూస్తే ఆంధ్రప్రదేశ్ 20.8%, బీహార్ 23.8%, గోవా 30.5% మరియు కేరళ 17.3% తో ఉన్నాయి.

Post a Comment