నేడు ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం

ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం
ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం
కొన్ని సంవత్సరాల క్రితం ఊర పిచ్చుకలు (House sparrows) ఎక్కడ చూసినా కనిపించేవి. ఊళ్లలో ఉండే పెంకుటిళ్ళలో ఇవి ఉండటానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ఇవి పల్లె ప్రజల జీవితాల్లో ఒక భాగంగా ఉండేవి. వీటిని ప్రకృతి సమతౌల్యానికి ప్రతీకలుగా భావిస్తారు.

ఊర పిచ్చుకల జీవితకాలం 13 సంవత్సరాలు.  సెల్‌ఫోన్ టవర్లు, పురుగు మందుల వాడకం విస్తృతమవటం, కాలుష్యం, ప్లాస్టిక్ వ్యర్ధాలు మరియు పచ్చదనం అంతరించి పోవటం ఇవి ఘననీయంగా తగ్గిపోవటానికి కారణాలు గా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం మార్చ్ 20న  ప్రపంచ ఊర పిచ్చుకల దినోత్సవం జరుపుకుంటారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post